Login

Lost your password?
Don't have an account? Sign Up

Hyderabad No1 Catering Services – Akanksha Caterers

Contact us to Add Your Catering Business

ఆకాంక్షను ఆదరిస్తున్న ఆత్మీయులకు,శ్రేయోభిలాషులకు కృతఙ్ఞతలు.1998 లో ప్రారంభమైన ఆకాంక్ష క్యాటరర్స్ అతి తక్కువ సమయంలో ,ఒక బలమైన సంస్థగా ఎదిగింది.వందలాది శుభకార్యాలకు,ఆకాంక్ష మీ తరపున ఆతిథ్యం ఇచ్చింది.జంట నగరాల్లో లీడింగ్ క్యాటరర్స్ సరసన నిలిచింది.ఉత్తర,భారత వంటకాలతో, నిపుణులైన చెఫ్స్ పర్యవేక్షణలో ,రుచి,శుభ్రత ,పాటిస్తూ,మీ ఆదరాభిమానాలు స్వంతం చేసుకున్న ఆకాంక్ష ఇప్పుడు మీకు మరింత చేరువవుతుంది. ప్రవాసాంధ్రులు,విదేశాల్లో వున్న వారు ఇక్కడ హైదరాబాద్ లో ఫంక్షన్ జరుపుకోవలనుకుంటే,ఫంక్షన్ హాల్.క్యాటరర్స్ కు సంబంధించిన ఎటువంటి సర్వీస్ అయినా ఆకాంక్ష మీకు అందిస్తుంది. మీ ఫీడ్ బ్యాక్ మాకు మెయిల్ చేయండి.*ఆకాంక్ష సర్వీసెస్ మీకు ఎల్లవేళలా అందుబాటులో వుంటాయి.

Contact us to Add Your Catering Company

https://www.cheapcatering.in

8 comments

Leave a Comment

Your email address will not be published.

*
*